కోట శ్రీనివాస్ రావు కి సాగంటి మంజుల చిత్ర నివాళి

హన్మకొండ, జూలై 14,తెలంగాణ అనుక్షణం: హనుమకొండ గోపాలపురానికి చేందిన ప్రముఖ ఆర్టిస్ట్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సాగంటి మంజుల ఇటీవల స్వర్గస్తులైన సినిమా రంగ ప్రముఖ విలక్షణ  నటుడు కోట శ్రీనివాస రావు కి తన చిత్రం తో నివాళి అర్పించింది... అలాంటి నటుణ్ణి కోల్పోవడం సినిమా రంగానికి తీరని లోటని అన్నారు.. ఎక్కడున్న  వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు..

Comments