హన్మకొండ, ఆగష్టు 31,తెలంగాణ అనుక్షణం :హనుమకొండ 57వ అశోక్ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఐదవ రోజు ఆదివారం రోజున అశోక్ కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం మరియు హోమం కార్యక్రమం జరిగినది . ఈ కార్యక్రమంలో భక్తులు అధిక పాల్గొని వారి భక్తి చాటుకున్నారు. అన్నదాత యానపు ఆర్యన్ చంద్రశేఖర్ తేజస్విని దంపతులు. మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం మా చేతిలో మీదుగా జరగడం సంతోషంగా ఉందని అన్నారు మరియు పాల్గొన్న భక్తులకు కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
