మాతృ దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్ పోటీలు...
హన్మకొండ ,మే 06, తెలంగాణ అనుక్షణం : మాతృ దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్ పోటీలు... ఈ నెల లో రాబోయే ముఖ్యమైన రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఈ శనివారం అనగా 10 వ తేదీన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో "మాతృదేవోభవ" అనే అంశం పై డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సాగం…