శ్రీమాతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం

 
వరంగల్, ఏప్రిల్ 27,తెలంగాణ అనుక్షణం : ఈ రోజు అమావాస్యను పురస్కరించుకొని శ్రీమాతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షరాలు ముద్దసాని మల్లిక అధ్యక్షతన వరంగల్ ckm ఆసుపత్రిలో రోగులకు వారి అటెండెన్స్ కు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ కార్యవర్గం సంస్థ ముఖ్య సలహాదారు ముద్ధసాని శ్రీనివాస్ రాధిక.మేంగని శారద. తదితరులు పాల్గొన్నారు

Comments