ఆందోల్ మండలంఏప్రిల్ 04 తెలంగాణ అనుక్షణం :సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలంలో గల జోగిపేట పట్టణంలో భారీ వనగండ్ల వాన కురిసింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలకు చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ ఈ వేడి నుండి కొంత ఉపశమనం చెందామని ప్రజలు కోరుకుంటున్నారు. రోడ్లపై నా ఉన్నటువంటి వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆరు కాలం చేసినటువంటి కష్టం వృధా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే భూమిలో నీరు లేక బోర్లు తక్కువ పోయడంతో వరి పంట పూర్తిగా ఎండిపోవడం జరిగింది .
జోగిపేట పట్టణంలో భారీ వర్షం