ఆందోల్ మండలం, మే 13,తెలంగాణ అనుక్షణం :సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలోని ఎక్సైజ్ అధికారులు డా కూర్ చౌరస్తా వద్ద నిషేధిత ఆల్ఫా జలాన్ని పట్టుకున్నారు. ఆక్సన్ పల్లి గ్రామానికి చెందిన లింగయ్య ఈ అల్పా జలాన్ని తీసుకెళ్తున్నట్టుగా సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు అతని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్టుగా ఎస్సై సందీప్ రెడ్డి మరియు వినయ్ కుమార్ తెలియజేశారు.
నిషేధిత అల్పజలం పట్టివేత